స్వామి చిన్మయానంద సూక్తులు - 67
"స్వార్థము, మరియు స్వార్థజనిత కోరికలు లేకుండా మనసులో కేవలము భగవంతుని నిలుపుకొని పనిచేయటమే భక్తి.ని పెంపొందించుకొనే విధానము." - శ్రీమద్భగవద్గీత.
— స్వామి చిన్మయానంద.
To act without ego and egocentric desires, in a spirit of dedication unto the Lord of one's own heart, is the way to develop devotion, according to Shrimad Bhagavad Geeta.
― Swami Chinmayananda.
Comments
Post a Comment