స్వామి చిన్మయానంద సూక్తులు - 65
భగవంతుని విశ్వసించని వారు నిజానికి భగవంతుని ఉనికిని తిరస్కరించటం ద్వారా పదే పదే (భగవంతుని) స్మరిస్తున్నవారే.
— స్వామి చిన్మయానంద.
A non-believer of God is the one who strengthens the thought of existence by constantly denying it.
― Swami Chinmayananda.
Comments
Post a Comment