స్వామి చిన్మయానంద సూక్తులు - 57

 భయము, ఉత్కంఠత, ఆత్మన్యూనతాభావము... ఇవన్నీ అంతరంగాన జరుగుతున్న యుద్దాలు.


మొదట అంతరంగాన శాంతిని నెలకొల్పి పిమ్మట బాహ్యప్రపంచంలో సరైన చర్యలు చేపడదాం.


— స్వామి చిన్మయానంద.


Fear, Anxiety, Low Self-Esteem are all inner battles.


Let us fix the internal self and express the right action in the external world.


― Swami Chinmayananda.


Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.