స్వామి చిన్మయానంద సూక్తులు - 56
కేవలం చూడగలగటమే నమ్మకానికి ప్రమాణమా?
నీవనుభవిస్తున్న ఘటనలకన్నిటికీ కారణము నీకు కనపడక పోవచ్చు.
కారణము లేకుండా ఈ విశ్వంలో ఏదీ జరగదు.
— స్వామి చిన్మయానంద.
Is only seeing believing?
The cause for the effect you experience need not always be seen.
There is nothing without a cause in this world !
― Swami Chinmayananda.
Comments
Post a Comment