స్వామి చిన్మయానంద సూక్తులు - 53
భగవంతుని స్వరూప స్వభావాలను అందరూ తెలుసుకొనలేరు. అత్యంత తీవ్రంగా ప్రయత్నించే సాధకులలో (సిద్ధులలో) కేవలం కొద్దిమంది మాత్రమే భగవంతుని సన్నిధిని చేరగలరు.
— స్వామి చిన్మయానంద.
True glory and nature of God cannot be comprehended by all.
Only a few rare amongst the men who put forth the efforts reach that destination of Knowing GOD.
― Swami Chinmayananda.
Comments
Post a Comment