కంచి పరమాచార్య సూక్తులు - 1
"నా ఆశీస్సులతో నీవు ఎన్నటికీ తరగనిది మరియు మార్పురహితమైనదీ అయిన స్థితిని చేరగలవు" అని భగవద్గీతలో శ్రీకృష్ణుల బోధ. ఆ స్థితే అద్వైత మోక్షము.
- కంచి పరమాచార్య.
Sri Krishna says in Bhagavad Gita, “Through my blessing, one attains the everlasting, never-changing state” That state is the advaita moksha.
- Sage of Kanchi
Comments
Post a Comment