స్వామి చిన్మయానంద సూక్తులు - 46
మన ఆలోచనలే మన చేతలుగా ప్రకటితమవుతుంటాయి. ఆలోచనలను ప్రభావితం చేయగలిగినది అంతరంగంలోని మన నమ్మకాలే.
— స్వామి చిన్మయానంద.
Actions are the louder expression of thought. The quality of thought is ordered by the nature of our inner belief and faith.
― Swami Chinmayananda.
Comments
Post a Comment