స్వామి వివేకానంద సూక్తులు - 5
17 April 2021
దయతో కూడిన అన్నిపనులు, సానుభూతికల ప్రతిఒక్క ఆలోచన, (ఇతరులకు) సహాయపడే అన్నిపనులు , మరియు అన్ని సత్కర్మలు మనలోని స్వార్థాన్ని దూరంచేయగలవు. ఇది (ఈ స్వార్థము) అనుక్షణము మనలను తక్కువగా మరియు నిమ్నవిలువలు కలవారిగా చూపుతుంది కాబట్టీ అది (అట్టి స్వార్థము దూరమవటము) చాలా మంచిది.
— స్వామి వివేకానంద.
Every act of charity, every thought of sympathy, every action of help, every good deed, is taking so much of self-importance away from our little selves and making us think of ourselves as the lowest and the least, and, therefore, it is all good.
― Swami Vivekananda.
Comments
Post a Comment