స్వామి చిన్మయానంద సూక్తులు - 39

 08 April 2021


(గురువు ఇలా ఉండాలి అనే) ఒక నిర్దిష్టమైన అంచనాతో గురువు వద్దకు వెళ్ళకు. అతను ఎలా ఉంటే అలానే స్వీకరించు.  అతను ఏమిచేసినా మన మంచికే.


— స్వామి చిన్మయానంద.


Never go to a Teacher expecting him to behave in a particular way. Let us accept him as he is. Everything he does is for our good.  


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.